*తేది 24 7 2026 శుక్రవారం*
*#స్వర్గీయ_కీర్తిశేషులు_అడబాల_కృష్ణ_గారి_వర్ధంతి_సందర్భంగా_వారి_జ్ఞాపకార్థం*
*ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వారికి ఉన్న గొప్ప మనసుతో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయమని చెప్పడం జరిగినది 🙏*
*#కీర్తిశేషులు_అడబాల_కృష్ణ_గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము🙏🙏🙏*
*వారి నాన్నగారు #కీర్తిశేషులు_అడబాల_కృష్ణగారి_జ్ఞాపకార్థం ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతూ.. ఆపదలో ఉన్న వారికి ఎంతో మందికి సహాయం అందిస్తూ.. తనకున్న గొప్ప మనసును చాటుతున్న *మనసున్న మహారాజు మా ప్రియతమ తమ్ముడు #శ్రీ_అడబాల_నూకరాజు_గారికి( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు) "మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ" తరుపున *ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ మీ మంచి మనసుకు సెల్యూట్ చేస్తున్నాము 🫡*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ*
*గురజనాపల్లి గ్రామం, కాకినాడ రూరల్*
*8885508558*