కీర్తిశేషులు పెంకే శివశంకర్ గారి వర్ధంతి సందర్భంగా...
తేది 06-11-2026 శుక్రవారం మధ్యాహ్నం
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పేషెంట్లకు సహాయకులకు ప్లాస్టిక్ రహిత అన్నదానం 🙏
ఆకలితో ఉన్న నలుగురికి అన్నదానం చేయడమే మహా పుణ్య కార్యక్రమము తెలియజేసి ఈ మహోన్నత సేవా కార్యక్రమం చేస్తున్న కుటుంబ సభ్యులకు మానవత్వం తరఫున ధన్యవాదములు తెలియజేస్తూ...కీర్తిశేషులు పెంకే శివ శంకర్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము 🙏
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
కొత్తపేట వీధి గురజనాపల్లి గ్రామం కరప మండలం కాకినాడ జిల్లా,ఆంధ్రప్రదేశ్ - 533016