శ్రీ మాగాపు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా...
వారి తల్లిదండ్రులు గొప్ప మనసుతో..
మన గురజనాపల్లి గ్రామం
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో..
కాకినాడ చుట్టుపక్కల ఫుట్పాత్ పైన నివసిస్తున్న వారికి అన్నదానం చేయమని చెప్పడం జరిగినది 🙏
వీరి గొప్ప మనసుకు మానవత్వం తరుపున ధన్యవాదములు తెలియజేస్తూ...చిరంజీవి మాగాపు వీరబాబు ఆ దేవుడు ఆశీస్సులతో పెద్దలందరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మానవత్వం తరఫున మనస్పూర్తిగా కోరుకుంటూ..ప్రత్యేక హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🥳🎂🥰