🎉 జన్మదిన శుభాకాంక్షలు 🎂
#డా_షకీనా_గారికి
తల్లిదండ్రులు:
#శ్రీ_సూర్యనారాయణ_మూర్తి_గారు & #శ్రీమతి_లక్ష్మి_గారు
సోదరి:
#శ్రీ_మంజు_గారు
#లండన్
🌸 #డా_షకీనా_గారి_జన్మదిన_శుభ_సందర్భంగా 🌸
డా. షకీనా గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఉదార సహకారంతో క్రింది సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
🍽️ తురంగి జనవళి వృద్ధాశ్రమంలో #అల్పాహారం మరియు #మధ్యాహ్న_భోజన_కార్యక్రమం
🍛 కాకినాడలోని రోడ్డుపై ఆకలితో ఉన్న #100_మంది_నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం
🙏 హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
మానవ సేవకు అంకితభావంతో సహకరిస్తూ, ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన #డా_షకీనా_గారు మరియు వారి #కుటుంబ_సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
"మానవ సేవే మాధవ సేవ."
ఇట్లు
@Manavatvam
రిజి. నెం. 235/2023
#గురజనాపల్లి_గ్రామం,#కాకినాడ_రూరల్