Manavatvam Seva
మానవత్వం ఆధ్వర్యంలో చిరంజీవి శ్రీ సత్య సాయిరాం మూడో పుట్టినరోజు వేడుక సంబరాలు 🥳🎂

BLOG ARTICLE

మానవత్వం ఆధ్వర్యంలో చిరంజీవి శ్రీ సత్య సాయిరాం మూడో పుట్టినరోజు వేడుక సంబరాలు 🥳🎂

తల్లితండ్రులు : శ్రీ అందే యేసు గారు & శ్రీమతి అనంతలక్ష్మి సత్యవేణి గారు గొప్ప మనసుతో మానవత్వం అన్నదాన కారేజీల నిమిత్తం అక్షరాల 2000 రూపాయలు విరాళంగా అందజేశారు 🙏

🎂 తేది: 30-07-2026 | గురువారం

🎉 చిరంజీవి శ్రీ సత్య సాయి రామ్

3వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు 🎂💐

S/O శ్రీ అందే యేసు గారు & శ్రీమతి అనంతలక్ష్మి సత్యవేణి గారు

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, మానవత్వం అన్నదాన కారేజీల నిమిత్తం ₹2,000/- (అక్షరాల రెండు వేల రూపాయలు మాత్రమే) విరాళంగా అందజేశారు.

వారి ఈ మహోన్నతమైన సేవాభావానికి, ఉదార హృదయానికి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🤝🙏

చిరంజీవి శ్రీ సత్య సాయి రామ్ పెద్దల ఆశీస్సులతో, భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, ఇలాంటి ఆనందకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🎉🎂💐

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
రి. నెం. 235/2023
గురజనాపల్లి గ్రామం, కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా – 533016
📞 8885508558