Manavatvam Seva
అల్లూరి సీతారామరాజు ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికైన మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ

BLOG ARTICLE

అల్లూరి సీతారామరాజు ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికైన మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ

మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు దక్కిన మరో అరుదైన గౌరవం 💐

మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ కు దక్కిన మరో అరుదైన గౌరవం 💐

#వుయ్_పర్_పీపుల్_చారిటబుల్_ట్రస్ట్_వ్యవస్థాపకులు #డాక్టర్_సన్నీ_గారు_6వ_వార్షికోత్సవం_సందర్భంగా...

🏆 #అల్లూరి_సీతారామరాజు_ఎక్స్లెన్స్_సర్వీస్_అవార్డు-2026🏆 ను మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు 🙏

మాకు ఏ అవార్డు వచ్చినా మా కష్టంతో పాటుగా దాతలు సహకారం కూడా అంతే ఉంటుంది, సహృదయులు దాతలు లేకుండా ఏ కార్యక్రమాలను కూడా మేము చేయలేము, అందువలన ఏ అవార్డు వచ్చినా ఆ దాతలకి అంకితం చేస్తున్నాము 🙏

ఈ అవార్డును మాకు అందించిన మా ప్రియమిత్రులు #డాక్టర్_సన్నీ_గారికి మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 🤝 🫂 🙏 🥰 🥰🥰

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ