Manavatvam Seva
💐 డాక్టర్ శివరామకృష్ణ తుమ్మలపల్లి వారు 💐 మరియు 💐 శ్రీమతి కుసుమ కుమారి గారికి 💐 పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐

BLOG ARTICLE

💐 డాక్టర్ శివరామకృష్ణ తుమ్మలపల్లి వారు 💐 మరియు 💐 శ్రీమతి కుసుమ కుమారి గారికి 💐 పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున

సేవే ధర్మంగా భావిస్తూ... ప్రతి సేవా కార్యక్రమంలో అండగా నిలుస్తూ... అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ... తమ దయా హృదయంతో మానవత్వానికి ప్రతీకగా నిలిచిన మా అత్యంత ప్రియతమ మిత్రులు

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ

💐 డాక్టర్ శివరామకృష్ణ తుమ్మలపల్లి గారు 💐
మరియు
💐 శ్రీమతి కుసుమ కుమారి గారు 💐

✨ "మీ అనుబంధం కాలంతో మరింత అందంగా మారుతూ... శాశ్వతంగా నిలవాలి" ✨

మీరిద్దరి మధ్య ఉన్న ఈ పవిత్రమైన అనుబంధం,ప్రేమ, విశ్వాసం, ఆనందంతో నిండి ఎన్నో సంవత్సరాలు ఇలాగే చిరస్థాయిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

🌹 మీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా 🌹

💖 హృదయపూర్వక శుభాకాంక్షలు 💖