Manavatvam Seva
మానవత్వం ఆధ్వర్యంలో శ్రీ గంగుమళ్ళ చందు గారి పుట్టినరోజు వేడుకలు🥳🎂💐

BLOG ARTICLE

మానవత్వం ఆధ్వర్యంలో శ్రీ గంగుమళ్ళ చందు గారి పుట్టినరోజు వేడుకలు🥳🎂💐

ప్రస్తుతం యుఎస్ లో ఉంటున్న పసుపల్లి గ్రామానికి చెందిన శ్రీ గంగుమళ్ల చందు గారు పుట్టినరోజు సందర్భంగా వారికున్న గొప్ప మనసుతో కాకినాడ చుట్టుపక్కల రోడ్ సైడ్ ఆకలితో ఉన్నవారికి అన్నదానం మరియు ప్లాస్టిక్ రహిత అన్నదాన నిమిత్తం క్యారేజీలను అందజేయడం జరిగినది 🙏

🎉 తేది: 05-09-2026 శనివారం 🎉

🌸 శ్రీ గంగుమళ్ల చందు గారి కి
🎂 పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂
✨ Happy Birthday ✨

👨‍👩‍👦
శ్రీ గంగుమళ్ల చందు గారు, పసుపల్లి గ్రామం 

దేవుడు ఆశీస్సులతో పాటు ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
💐 ప్రత్యేక హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐

🙏 శ్రీ గంగుమళ్ల చందు గారు పుట్టినరోజు సందర్భంగా తమ గొప్ప మనసుతో రోడ్డు పక్కన ఆకలితో ఉన్న నిరుపేదలకు అన్నదానం చేయాలని చెప్పడం ఎంతో అభినందనీయం. 🙏

🍛 తమ ఇంటి పండుగను పదిమందికి పండుగలా మార్చుతున్న
గొప్ప మనసున్న శ్రీ గంగుమళ్ల చందు గారికి
💞 మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు 💞

🌹 మానవసేవే మాధవసేవ 🌹