Manavatvam Seva
మానవత్వం ఆధ్వర్యంలో చిరంజీవి కళ్యాణి పుట్టినరోజు వేడుక సంబరాలు🥳🎂🎉🥰

BLOG ARTICLE

మానవత్వం ఆధ్వర్యంలో చిరంజీవి కళ్యాణి పుట్టినరోజు వేడుక సంబరాలు🥳🎂🎉🥰

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, మానవత్వం అన్నదాన నిమిత్తం ₹2,000/- (అక్షరాల రెండు వేల రూపాయలు)

🎂 తేది: 28-07-2026 | మంగళవారం

చిరంజీవి నూలు కళ్యాణి

పుట్టినరోజు సందర్భంగా... 🎉🎂

D/O శ్రీ నూలు సంగమేశ్వరరావు గారు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కాకినాడ రేంజ్

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, మానవత్వం అన్నదాన నిమిత్తం ₹2,000/- (అక్షరాల రెండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.

వారి ఈ మహోన్నతమైన సేవాభావానికి, ఉదార హృదయానికి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🤝🙏🫡🥰

చిరంజీవి నూలు కళ్యాణి గారు పెద్దల ఆశీస్సులతో, భగవంతుని కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ

రి. నెం. 235/2023
గురజనాపల్లి గ్రామం, కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా – 533016
ఫోన్: 8885508558