Manavatvam Seva
కీర్తిశేషులు నున్న సత్యనారాయణమూర్తి గారి పెద్ద కార్యం సందర్భంగా ప్లాస్టిక్ రహిత అన్నదానం 🙏

BLOG ARTICLE

కీర్తిశేషులు నున్న సత్యనారాయణమూర్తి గారి పెద్ద కార్యం సందర్భంగా ప్లాస్టిక్ రహిత అన్నదానం 🙏

సుమారు 150 మందికి కడుపు నింపిన అదపపు ఆహారం

🌿 మానవత్వంతో సేవే మా లక్ష్యం 🌿

📅 తేది: 16-05-2026, శనివారం

కీర్తిశేషులు శ్రీ నున్న సత్యనారాయణమూర్తి గారి పెద్ద కార్యం సందర్భంగా జరిగిన ఫంక్షన్‌లో మిగిలిన అదనపు ఆహారాన్ని గురజనాపల్లి గ్రామం నుండి కాకినాడకు తీసుకువచ్చి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేయగా…

కాకినాడ సమీప ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 150 మందికి ప్లాస్టిక్ రహిత అన్నదానం నిర్వహించడం జరిగినది. 🍛🌿

ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన
కీర్తిశేషులు శ్రీ నున్న సత్యనారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులకు
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున
ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🤝🙏🥰

💚 ఆహారాన్ని వృథా చేయకుండా… ఆకలితో ఉన్నవారికి అందిద్దాం 💚