✓ Verified certificate · MSSS/2026/003
SRI POTHAMSETTI CHANDRARAO GARU
BEST PICTURE CREATER&DESIGNER
www.manavatvamseva.in
CERTIFICATEMANAVATVAM
SWACHANDA SEVA SAMSTHA
REGD. 235/2023 GURAJANAPALLI
REG.12A/80CPAN: AASAM3507D
NITI Aayog: AP/2026/1046293E-Anudaan: AP/00054739
[email protected]+91 88855 08558
SEVA RATNA AWARD 2026
◆3rdANNIVERSARY◆
Saturday, 14 November 2026
this certificate is proudly presented to
SCAN TO VERIFYMSSS/2026/003
SRI POTHAMSETTI CHANDRARAO GARU
BEST PICTURE CREATER&DESIGNER
In recognition of outstanding and selfless service to society, and unwavering dedication to the ideals of humanity.








D.No. 2-111, Kothapeta Street, Gurajanapalli Village, Karapa Mandalam, Kakinada Rural,
Kakinada District, Andhra Pradesh – 533016
Kakinada District, Andhra Pradesh – 533016
Honoured with the Seva Ratna Award 2026 In recognition of outstanding and selfless service to society, and unwavering dedication to the ideals of humanity.
AwardSeva Ratna Award 2026
Occasion3rd ANNIVERSARY
DateSaturday, 14 November 2026
Presented byManavatvam Seva
Seva Award 2026
🏆 ఉత్తమ సేవారత్న పురస్కారం – 2026 🏆
మీ మానవత్వానికి మా హృదయపూర్వక వందనం 🙏
సమాజమే మీ కుటుంబంగా భావిస్తూ... సమాజ సేవే మీ జీవిత లక్ష్యంగా మలుచుకుంటూ... మీ వ్యక్తిగత జీవితంలోని విలువైన సమయాన్ని సైతం సమాజ హితం కోసం వెచ్చిస్తూ, ఒకవైపు ఉద్యోగ లేదా వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు సమాజంలో ఎదురయ్యే సమస్యలను మీ సొంత సమస్యలుగా భావించి సేవా మార్గంలో నిరంతరం ముందుకు సాగుతున్న మీకు మా హృదయపూర్వక అభినందనలు.
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ... ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుతూ... కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ... ఒంటరిగా మిగిలిన వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తూ, వారి కుటుంబంలో ఒక సభ్యునిగా మారి మనోధైర్యాన్ని నింపుతూ, దాతల సహకారంతో అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ...
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి స్వయంగా రక్తదానం చేస్తూ, మరెందరో రక్తదాతలను సమీకరిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తూ... ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా ఆపద్బాంధవుల్లా ఆదుకుంటూ...
“దైవం మానుష రూపేణా” అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా, నిండైన మానవత్వంతో సమాజానికి వెలకట్టలేని సేవలను అందిస్తున్న మీ సేవాభావం నిజంగా అభినందనీయం... ఆదర్శనీయం... స్ఫూర్తిదాయకం.
మీరు చేస్తున్న ఈ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా, మీలోని మానవత్వం అనే దైవత్వానికి మా హృదయపూర్వక గౌరవ సూచకంగా మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీకు 2026 సంవత్సరానికి గాను అత్యంత గౌరవప్రదమైన
🏆 ఉత్తమ సేవారత్న పురస్కారం – 2026 🏆
ను వినయపూర్వకంగా అందజేస్తున్నాము.
ఈ పురస్కారం మీ సేవలకు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు... మీ నిస్వార్థ సేవా ప్రయాణానికి మా సంస్థ అందిస్తున్న చిన్నపాటి గౌరవం.
ఈ పురస్కారం మీలో మరింత సేవా స్ఫూర్తిని నింపాలని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ సేవా ప్రయాణం నిరంతరం కొనసాగాలని, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరింత శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ సేవకు మా వందనం...
మీ మానవత్వానికి మా పాదాభివందనం...
మీ సేవా స్ఫూర్తికి మా శతకోటి అభివందనాలు! 🙏
ఇట్లు,
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
కొత్తపేట వీది,గురజనాపల్లి గ్రామం,
కరప మండలం,కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 533016
This page is
Made with SamagraHub
Made with SamagraHub
Powered by SamagraHub
మీకు కూడా ఇలాంటి Software కావాలా? మేము తయారు చేస్తాం!
మీ Business లేదా Organization కోసం ఒక మంచి Website, Mobile App లేదా Management Software కావాలా?
మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు అనుగుణంగా Software Development చేసి ఇస్తాం. అదీ మీ Budgetకు సరిపోయే ధరలో!
మా Services:
మీకు ఏం కావాలో మాతో చెప్పండి... మీ అవసరానికి తగ్గట్టుగా తయారు చేసి ఇస్తాం!
మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడండి.